
Thursday October 30, 2008
మంచి రోజులు వస్తాయా?
ఎప్పుడూ అనుకుంటూ ఉండెదన్ని, అమ్మాయిలు జాబ్ చేయకుండ అలా ఇంకొకరికి మీద ఎందుకు డిపెండ్ అవుతారని ...కాని నెను ఇప్పుడు అదె stage కి వచ్చానా? .. ఏదొ తెలియని depression. ఈ పొటీ ప్రపంచం లో రోజూ మనకి మనం prove చేసుకోవాలి. ఒక్కసారి వెంకపడ్డామా ఇక అంతె.....ఇలా కేవలం IT ప్రపంచంలొ జరుగుతుందా?? లేక అన్ని రంగాల్లొ ఇదే పొటీ యా?ఏది అయితెనెమి, నెను ఒడిపొయన అన్న భావన ఈ రోజూ నాలొ కలుగుతుంది. ఆవును ఇలా అనిపించడం ఇది మొదటిసారి కాదు కాని ఇవాళ చాల ఎక్కువగా ఉంది ... Project లొ ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా waste ఆ? ....................................
ఇలా అనుకుంటూ కూర్చుంటె పనులు జరగవ్ కదా? This is not end of the life, మనకి మంచి రోజులు వస్తాయి అనుకొని సాగిపొవటమె :)
నేను అలాగె చేస్తున్నాను.
మరి మీరు ఏమంటారు?
Posted by sravansa
( Oct 30 2008, 02:42:20 PM IST )
Permalink