
Thursday April 09, 2009
hai..........
mi blog chala bavundi.telugu bhasha pradhanyataku meeru chestunna krushi abhinandaneeyamu.
Posted by madhoos
( Apr 09 2009, 06:07:12 AM PDT )
Permalink
hi
madhuram.........
naku e song chala istam.emi sadhinchaledu anukune vallaki uttejanni ichchecidhamga untundi.
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ,
ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది,
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ,
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది .
Posted by madhoos
( Apr 09 2009, 03:29:33 AM PDT )
Permalink