20090409 Thursday April 09, 2009

hai..........

mi blog chala bavundi.telugu bhasha pradhanyataku meeru chestunna krushi abhinandaneeyamu. Posted by madhoos ( Apr 09 2009, 06:07:12 AM PDT ) Permalink

hi

madhuram......... naku e song chala istam.emi sadhinchaledu anukune vallaki uttejanni ichchecidhamga untundi. మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది , ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది , ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది . Posted by madhoos ( Apr 09 2009, 03:29:33 AM PDT ) Permalink