« May 2012
SunMonTueWedThuFriSat
  
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
  
       
Today
XML

Blog::Navigation

Blog::Editing

Bookmarks::Blogroll

Blog::Referers

Today's Page Hits: 10

Site notes

This page validates as XHTML 1.0, and will look much better in a browser that supports web standards, but it is accessible to any browser or Internet device. It was created using techniques detailed at glish.com/css/.

Powered by Roller Weblogger.
All | General | Status | Java | Music | Politics
20110430 Saturday April 30, 2011
జ్యోతిష్కులు ఒకరిని పొగిడేవాళ్ళా! నిష్కర్షగా భవిష్యత్తు తెలిపేవాళ్ళ! మరణించిన మన మాజీ ముఖ్యమంత్రి "వై‌ఎస్‌ఆర్" జాతక చక్రం గురించి చూద్దాం: 1). ఇద్దరు జ్యోతిష్కుల విశ్లేషణ చూద్దాం. వీరిద్దరు తమ తమ బ్లాగుల ద్వారా వెలిబుచ్చిన ఫలితాలు కానీ, జాతక చక్రాలు కానీ సంబందము లేకపోవడము మరియు 'ముఖ్యమంత్రి' అని స్పృహతో కాస్తంత పొగుడుదాము అనుకొని విశ్లేషించడం గమనార్హం. ఇది జ్యోతిష్కులుగా చేయవలసిన పనా లేక తమ గొప్పదనామా అన్నది తేల్చవలసినది చదువరులైన మీరే. వివరాలకు http://jyothishyadarsini.blogspot.com/ చూడండి.
తెలుగు వారికి ఉపయోగపడే తెలుగు లిపిలోని వెబ్ సైట్లు తెలుగు భాష ప్రపంచంలో ఎన్నో వెబ్ పేజీలు కలవు. ఎవరు ప్రచురిస్తున్నారో, ఎప్పుడు ప్రచురిస్తున్నారో, అసలు వెబ్ ప్రపంచంలో ఎన్ని వెబ్ పేజీలున్నాయో, వాటిలో మీరు ఎన్ని చూసి ఉండవచ్చు, చూడలేని పేజీలలో ఎటువంటి విషయాలు ఉన్నాయో, అవి ప్రతి ఒక్కరు తెలుసుకోవలని నా ఈ ప్రయత్నము. ఈ బ్లాగ్ ద్వారా మీరు చూడలేని తెలుగు వెబ్ సైటును చూసి తెలుగు వారి గొప్పతనమును తెలియ చేయుట నా ముఖ్యోద్దేశము. మీకు తెలిసిన తెలుగు వెబ్ సైటు లింక్ను మీ కామెంట్స్ తో పంపించితే ప్రచురించగలవాడను. దయచేసి కనీసము 60% తెలుగు లిపిలో ఉన్న వెబ్ సైటు వివరాలు మాత్రమే తెలియ చేయగలరు. వివరాలకు http://teluguweblincs.blogspot.com/ దర్శించండి.
జ్యోతిష్యమంటే ఎందుకంత ఆకర్షణ? జ్యోతిష్యములో విశ్వాసం లేని వారు కూడా ఒక్కోసారి భవిష్యత్తును తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారంటే ఆశ్చర్యము కాదు. ఇది కేవలము బ్రతకడానికి సంబంధించినది కాదు, భవిష్యత్తు పై ఆసక్తి కూడా. ప్రతి మానవుడు భవిష్యత్తును తెలుసుకోవాలనే తపన మరియు తన కష్టాలను ఇంకొకరికి తో పంచుకోవడానికి ఇష్టపడటమే ఈ జ్యోతిష్య శాస్త్రానికి గల ఆకర్షణ. అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్ దేశాలలో కూడా జ్యోతిష్కులు ఉన్నారంటే ఈ శాస్త్రానికి గల విశ్వాసం, నమ్మకము చాల విలువైనిది మరియు ప్రసిద్ది చెందినది. ఈ శాస్త్రాన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రాధమిక జ్ఞానం కలిగించాలనే ఉద్దేశముతో నా ఈ ప్రయత్నం ప్రారంభించడం ఐనది. మీ విలువైన సలహాలతో మరింత విపులముగా అందించగలనని నమ్ముచున్నాను. వివరాలకు http://view2astrology.blogspot.com/ దర్శించండి.
జ్యోతిష్య విజ్ఞానం జ్యోతిష్యశాస్త్ర పరముగా సూర్యుడికి చంద్రుడికి ప్రత్యేకత ఉంది. ఒకరిని ఆత్మ గాను, ఇంకొకరిని మెదడు గాను తెలియచేస్తుంది. వీరివల్లా సూర్య శక్తి ఎక్కువగా ఉన్నవారికి ఆత్మబలము ఎక్కువగాను, చంద్ర శక్తి ఎక్కువగా ఉన్నవారికి బుద్దిబలము ఉంటుంది. ఇది ఒక్కొక్క రాశిలో 9 రకాలుగా పనిచేస్తుంది. వీటిగురించి వివరముగా వ్రాసిన నా బ్లాగులో తెలుసుకోవఛ్టు. http://abcdastrology.blogspot.com/
Copyright (C) 2003, ఆనందోబ్రహ్మ