Tuesday April 05, 2011
తెలుగు తనం ఉట్టి పడిన శ్రీఖర ఉగాదితో ... స్వాగతం ! సుస్వాగతం !!
స్వాగతం ! సుస్వాగతం !!
నా మనసులో ఊహల్ని, మాటల్ని తెలుగులో అచ్చ తెలుగులో మీతో పంచుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఈ ఉగాదికి మొదలయ్యింది...
దానికి వేదిక ..ఈ బ్లాగిక !!
దీని పేరు గల గలా గోదారి... అడ్రెస్ : http://www.sahiti.org/blogs/page/g...