vyangya sambhaashana

All | General | Status | Java | Music | Politics
20071003 Wednesday October 03, 2007

నాది నీకు-- నీది నాకు నా 2 రూపాయల కిలో బియ్యం పధకం నువ్వు తీసుకుంటే నీ ఉచిత విద్యుత్ పధకం నేను లాక్కుంటా. నా ఎన్ టీ ఆర్ నువ్వు లాక్కుంటే నీ ఇందిరమ్మ నాది మనిద్దరం ఒక అండుర్స్టాండింగ్ కి రాకపోతే 'చిరూత లా ఇంకోళ్ళు పంజా విసిరే ప్రమాదం ఉంది. కాబట్టి నీ అధికారం నాకివ్వు.. నా ప్రతిపక్ష హోదా నీకిస్తా... Posted by phani ( Oct 03 2007, 08:55:05 PM RET ) Permalink

Calendar

RSS Feeds

Search

Links

Navigation

Referers