about na mano bhavalu

All | General | Status | Java | Music | Politics
20101018 Monday October 18, 2010

ఏకమైన మనసులు Now visit "ఏకమైన మనసులు" on http://namanobavalu.blogspot.com/ ఏకమైన మనసుల ఏకాంతంలో ఏడారి అయినా వెన్నెల పూబాటలే.. మమతల మల్లికల అల్లికలలో నిశ్శబ్ద నీడలు కూడా మౌనరాగాల మాలికలే.. నీ ఊహల జాడలు, నీడల తోడులు లేనపుడు కంటికి కఠిన శూన్యం.. నీ మాటల గుసగుసలు,అడుగుల సడులు వినగనె బతుకు నిత్య నెమలి నృత్యం.. నీవు అడుగు వేసిన ప్రతి అణువు అరుణ భాసురం,కిరణ కింకరం.. నీ జాడలేని జీవితాన విరహ వీచికలు,మ్రుత్యుఘోషలు.. నీ జతన జీవితానికి పున్నమి వెలుగులు,బంగారు పానుపులు.. నీవు మరుగైన మరుక్షణం చిమ్మ చీకట్లు, గుండెకు గులాబి ముల్లులు.. నీ వన్నెల సోయగాల వడగాలులు తాకిన మేనికి వెన్నెల వెలుగుల మల్లెల పందిరి.. నీ కలలు లేని నిద్రలు,తోడులేని రేయిలతో వంటిపై ముళ్ళ కిరీటాలు.. Posted by rchakradhar ( Oct 18 2010, 09:33:36 PM PDT ) Permalink Comments [0]

Calendar

RSS Feeds

Search

Links

Navigation

Referers