Friday March 10, 2006
బ్లాగుల క్రొత్త వెర్షను
సాహితీ.ఆర్గ్ బ్లాగుల సాఫ్ట్వేర్ upgrade చేసాను. కొద్ది రోజులలో పాత బ్లాగులన్నింటినీ దీనిలోకి బట్వాడా చేయాలి! చూడాలి ఎంతవరకూ సఫలీకృతం అవుతుందో? బహుశా ఆరంభశూరుల సమాచారాన్ని బట్వాడా చేయకపోవచ్చు. సమయం కొద్దీ సమాచారం!
Posted by mukri
( Mar 10 2006, 04:20:43 PM EST )
Permalink
This is a personal weblog, I do not speak for my employer.