Tuesday May 17, 2011
హేతువాదమా! విజ్ఞానము తక్కువైనా వారి వాదమా!
హేతువాదమనే ముసుగులో మన వర్తమాన కాలములో ప్రతి ఒక్కరూ మన సాంప్రదాయాలను విమర్శిస్తూ భారతదేశ ఔన్యత్యాన్ని సంస్కృతి కించపరచేవారు ఎక్కువైనట్లు కనిపించదము మన దౌర్భాగ్యము. విజ్ఞాన శాస్త్రాన్ని అడ్డంపెట్టుకొని వేదశాస్త్రాలను అవహేళన చెయ్యడం నేటి యువతరము అలవాటు పడటము ఇబ్బందికరమైన పరిస్తితి. సైన్స్ అనునది కూడా వేదాలనుండి వచ్చిందే అని మరచిపోతున్న ఈ కాలములో ఒక బ్లాగు తయారు చేయాలనే పట్టుదలతో వ్రాసిన ఈ వ్యాసాన్ని చదివి మీ అభిప్రాయాలను తెలియచెయ్యగలరు. http://teluguweblincs.blogspot.com/p/astrology.html
Posted by anandobrahma
( May 17 2011, 07:48:00 PM IST )
Permalink
Monday April 18, 2011
Jyothirvidya
హల్లో కొత్త స్నేహితులారా! ఎప్పటినుంచో నా భావాలను ఇతరులతో పంచుకోవాలని కొన్ని బ్లాగ్స్ పబ్లిషింగ్ చేయడం జరిగినది, వాటిని అందరూ చూచేలా చెయ్యడం చాలా కష్టమైన తరుణంలో సాహితి వారి వెబ్ సైట్ను చూసి ఉత్తేజితుడినయ్యాను. వెంటనే సైటులో రిజిస్టర్ చేసుకొని నా బ్లాగ్స్ లిస్ట్ మీకు అందిస్తున్నాను. మీ విమర్శలతో మరింత సమాచారం ఇవ్వగలనని భావిస్తూ ....
http://abcdastrology.blogspot.com/
www.astrokalachakra.webs.com/
http://walkingcents.blogspot.com/
Posted by anandobrahma
( Apr 18 2011, 05:00:00 AM IST )
Permalink
This is a personal weblog, I do not speak for my employer.