Tuesday August 31, 2010 సద్వాక్యాలు ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహీ ధియోయోనః ప్రచోదయాత్ 1.దుఃఖంలో కలతచెందడం మానవీయం.దుఃఖాన్ని దూరం చేయడం దేవతాతుల్యం 2. నమ్రతతో కూడిన ప్రసన్నత గొప్పతనానికి గుర్తు 3. చెడ్డవాణ్ణి ద్వేషించకు,చెడుకు సహాయ నిరాకరణ చెయ్యి 4. పంచిన కొలది పెరిగేది మంచితనం ఒక్కటే 5.కష్టాన్ని మించిన ఫాఠశాల లేదు 6. నిజమైన స్నేహం నిలువ సొమ్ము 7. అందరినీ సంతోషపెట్టాలని అనుకునేవాడు ఎవరినీ సంతోష పెట్టలేడు. 8. సమాజసేవలో గంధపు చెక్కల అరిగిపొ:ఇనుములా త్రుప్పుపట్టకు 9. చొక్కాలకన్న సులువుగా తన అభిప్రాయాలను మార్చుకునేవాడు చపలచిత్తుడు. 10. ఉన్నత స్థానాలవైపు నడిచేకొలది మన నడతలో ఉదాత్తత పెరగాలి 11. కోపాన్ని జయిస్తే-అన్నింటినీ జయించినట్లే 12. భవిష్యత్తుపై కాక-గతంపై ఆధారపడి ఉంటుంది మనిషి గమ్యం 13. క్రోధ,అవమానాలను ఎదుర్కొనగలిగే ఒకే ఒక ఆయుధం చిరునవ్వు. 14. తనను తాను విమర్శించుకోవడం వివేకం.ఇతరులను విమర్శించడం అవివేకం. 15. బలవంతులు క్రుషినీ,బలహీనులు అద్రుష్టాన్నీ నమ్ముకుంటారు. 16. ఇతరుల స్వేచ్చను హరించేవారు స్వేచ్చకు అనర్హులు 17.ఓటమి గురుంచి కాక-ఆశ,విశ్వాసం,విజయాల గురుంచి మాట్లాడు 18.నిజాయితీయే ప్రతిష్టకు పునాదిరాయి 19.దారి ఎప్పుడూ మూసి ఉండదు.తరచు జనమే థ్యైర్యాన్ని కోల్పోతారు 20.భావ సంపద థన సంపదకన్న మిన్న 21. ప్రేమించె వ్యక్తికి దడించే అధికారం ఉంటుంది. 22.స్నేహం దుఃఖాన్ని భాగిస్తుంది.ఆనందాన్ని హెచ్చిస్తుంది www.awgpsouth.org, www.awgp.org, www.e-gurukul.net, www.th8revolution.com , www.dsvv.org ,www.diya.net.in Posted by thoughtrevolution ( Aug 31 2010, 02:39:59 AM PDT ) Permalink Comments [0]
SpiritualFragrance OMBHUR BHUVAH SWAHA TAT SAVITUR VARENYAM BHARGO DEVASYA DHIMAHI DIYO YONAHA PRACHODAYAT Spiritual Fragrance is a monthly newsletter which focusses on revealing spiritual topics from a scientific perspective. The magazine presents age old truths propounded by spiritual scientists in the light of new scientific tools, techniques and discoveries. Spiritual Fragrance is an initiative of Thought Revolution that aims in - Bringing a revolution in the way we think and thereby realize Divinity on earth. - Shed light on spiritual topics in liue of new scientific discoveries - Propogate the Science of Gayatri, which is not only a mantra (as commonly thought) but a lifestyle that transforms us into Divine persona ..Further aditions please click this link http://www.th8revolution.com/content/spiritual-fragrance Posted by thoughtrevolution ( Aug 31 2010, 02:29:52 AM PDT ) Permalink Comments [2]