Murali's Telugu Blog

All | General | Status | Java | Music | Politics
« గ్రంధ చౌర్యం | Weblog | తెలుగు నిఘంటువులు »
20081001 Wednesday October 01, 2008

నువ్వు ఇడియట్‌ మిత్రుడు శ్రీ, పోస్టు చూసిన తరువాత ఎందుకో సుమతీ శతక పద్యం స్ఫురించింది.

కనకపు సింహాసనమున, శునకమును గూర్చుండబెట్టి శుభ లగ్నమునన్
వొనరుగ పట్టము గట్టిన, వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ

తెలుగు చానెళ్లను తీసుకోకుండా ఎంత ఫన్ మిస్సవుగతున్నానో కదా. చూడాలి TV9 అమెరికాలో దొరుకుతుందేమో. సినిమా చానెళ్లెవడికి కావాలి మన రాజకీయ నాయకులు ప్రత్యక్షప్రసారం ఉండగా.
Posted by Murali ( Oct 01 2008, 01:21:12 PM EDT ) Permalink

Comments:

Comments are closed for this entry.

Calendar

RSS Feeds

Search

Links

Navigation

Referers