20120510 Thursday May 10, 2012

Subbarao Pelli Choopulu (PartI&II)

మా roommate సుబ్బారావు పెళ్లి చూపులు !!!! ఓ రోజు పొద్దున్నే మా roommate సుబ్బారావు నిద్ర లో కలవరిస్తున్నాడు..... ఏంటో ..పెద్ద పెద్ద గా వంద ,రెండొందలు...వెయ్యి...అంటున్నాడు..కాదు కాదు అరుస్తున్నాడు.. ఏమయింది సుబ్బారావు..ఏమైంది అంటూ లేపదానికి ఓ... Posted by csreddy124 ( May 10 2012, 02:21:26 AM PDT ) Permalink Comments [0]
20110404 Monday April 04, 2011

Matrimonial Pillatho Maha Adventure-II

అలా...అ రొజు ధైర్యమ్ చేసిన నేను .... కాళహస్తి లో అడుగు పెట్టాను... ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయి ని కలుద్దామా..అని అశ తో నా మనసు భలె తొందర పెడుతొన్ధీ..!!!! అదేన్టో..28 ఏళ్ళు వచ్హినా..ఇంకా…కుర్రతనం పోనట్టే.. మనసు గాల్లొ తేలుతోంది …… సరె సరె... Posted by csreddy124 ( Apr 04 2011, 12:02:54 AM PDT ) Permalink Comments [1]
20101222 Wednesday December 22, 2010

మాట్రిమోనియల్ పిల్ల తో మహా అడ్వెంచెర్!!!

Hi Readers,
This is Sridhar Reddy again with one more story...

మాట్రిమోనియల్ పిల్ల తో మహా అడ్వెంచెర్!!!

నా లాంటి పెళ్లి కాని కుర్రాళ్లు చూసే Sites లొ Matrimonial చాల
interesting sites. & అవసరమైన site ....కూడా :)

నేను కూడ ఒక రోజు ఒక దివ్యమైన ముహుర్తం చూసి credit card
swipe చెసి ఒక site లో register అయ్యాను....
తెగ వెతకదం మొధలెట్టాను.....
తెగ వెతకడం మొదలెట్టాను ...
నా ఈ సెర్చింగ్ ....
లాడెన్ కోసం చేసి ఉంటె ...easy గా దొరికే వాడు ...లాడెన్ ..!!!
గాలి janargdhan రెడ్డి గనుల్లో ...రాళ్ళ మధ్య బంగారం కోసం వెతికినా ..
కొంత బంగారం అయినా దొరికేదేమో ...!!!!!

but నా searching మాత్రం correct result ఇవ్వడం లేదు ..
ఎంత మంది అమ్మాయిలకు request లు పంపిన ..ఒక్కరు కూడా ..accept చెయ్యడం లేదు ....!!! :(
అయ్యయ్యో ..ఇలా అయితే ..ఎలాగా అని బాధ పడతుండగా
Ofcourse!! , ఈ బాధ లో ..credit card bill
కట్టాలన్న బాధ కూడా ఉంది :( ).. )
ఇలా ఉండగా...
ఒక రోజు.
ఆ దేవుడు కరుణించాడు.....
ఒక రోజు ..ఒక అమ్మాయి నుండి నాకు Call వచ్చింది ....!!! :)

ఇక ఇక్కడి నుండి నా అసలు కథ ,మనం చెప్పుకోబోయే కథ మొదలయింది ....
&
నా జీవితం లో అనుకోని మలుపులు కూడా మొదలయ్యాయి ఇలా !!!!!!

అమ్మాయి పేరు మేఘనా రెడ్డి ,
పేరు బాగుంది కదా !! నాక్కూడా same feeling ..
వూరు పుణ్య క్షేత్రము కాళహస్తి !!,
అదేనండీ..., తిరుపతి దగ్గరి కాళహస్తి !!! .

ఇక ఆ రోజు మా ఫోన్ సంభాషణ.. వివరాల్లోకి వెళితే...

తన పేరు వూరు చెప్పిన తర్వాత..కనీసం..నా గురించి అడగనైన..అడగకుండా
తనకు కావాల్సిన requirement లిస్టు చెప్పింది..

ఆ లిస్టు లోని ఒక లక్ష ఇరవై వేల పాయింట్స్ లో నుండి కొన్ని మచ్చు తునకలు
మీ కోసం ఇక్కడ ఇస్తున్నాను.

1 నాకు కాబోయే అబ్బాయి కి ఏ లవ్ స్టొరీ ఇంతకు ముందు ఉండ కూడదు.
2 వారానికి 2 సార్లు బయటి కి తీస్కేల్లాలి
౩.ఎప్పుడు నా తోనే మాట్లాడుతూ ఉండాలి ,ఏ అమ్మాయి వంక కన్నేత్హి కూడా చూడ కూడదు.
4. పెళ్ళైతే హనీ మూన్ కి minimum.. లండన్ తీస్కేల్లాలి..

ఇందులో కొన్నింటికి ..నేను వూ అన్నాను..కొన్నింటికి నేను మౌనంగా ఉన్నాను...
నేను ...ఒక సగటు Software ఇంజనీర్ ని పైన వాటిల్లో ఏది possible కాదు
అన్న విషయం నాకు తెల్సు...మీకు కూడా తెల్సు కదా !!!
సరే ..చూదాం..అని..చెప్పి..అన్నింటికి వూ కొట్టాను...:)

తన లిస్టు అంతా complete ఐన తర్వాత climax lo నన్ను అడిగింది..
నీకు ఎలాంటి అమ్మాయి కావలి ?అని..
నాకు పెద్దగా requirement ఏమిలేదు కదా ,
so ,
simple గా ,
నా కవితాత్మక ధోరణి లో ........
పిల్ల అంటే ..బతుకమ్మ పువ్వోలె ఉండాలే .....!!!
నవ్వుతే నాగలి కి కట్టిన ఎద్దుల మెడల గంట ల sound రావాలే
మాట్లాడితే పొలం ఒడ్డ్ల మీద మొలిసిన. .పచ్చటి గడ్డి ,
పచ్చటి గడ్డి పాదాలకి తాకినట్టు ఉండాలే !!!!
ఈ లక్షణాలన్నీ నీ దగ్గర ఉన్నాయ్ కాబట్టి నాకు నువ్వు నచ్చావు అన్నాను...
అంతే...
అమ్మాయి అవుట్!Out!Flat!!!!

ఇక ,
అప్పటి నుండి మా ఫోన్ లో మాటలు స్టార్ట్ అయ్యాయి...
రోజు మాట్లాడు కోవడం...
సో ఒక..రోజు ఇక కలుదాం అని డిసైడ్ అయ్య్యాము ... ఇద్దరం
ఒక వీకెండ్ ప్లాన్ చేసాను ..వెళ్లి ఆ అమ్మాయి ని కలవడానికి ...
తను ...సరే అయితే నీకు surprise..!! నిన్న్ను ఒక place కి తీస్కేలతాను అంది
ఆ ప్లేస్ ఏంటో చెప్పొచ్చు కదా అన్నాను నేను దానికి తను ..లేదు లేదు suspense అంది
ఏమో first నమ్మ బుద్హి కాలేదు నాకు
లోపల కొంచెం భయంగానే ఉన్నా ...అమ్మాయి కదా ..offer ఇచ్చింది అందుకే ...ready అయ్యా వెళ్ళడానికి
కానీ నేను అస్సలు expect చెయ్యలేదు తర్వాత నాకు వచ్చే షాక్ లని నా లైఫ్ కి పడే దెబ్బ ని .
కాస్త ఊహించి ఉన్నా..ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేది కాదు అని ఇప్పుడనిపిస్తోంది.
ఆ రోజు జరిగిన సంఘటన ని తలచుకుని. నేను రాస్తుంటే ఇప్పుడు కూడా నా వెన్ను లో
వణుకు సన్నగా. మొదలవుతుంది చేతులు వనుకుతున్నై ,,
తప్పు చేసానా అనే భావన తో కళ్ళు మసక బారుతున్నాఈ .....

To be continued in the next part......!!!!

Please note that
"ALL THE CHARACTERS IN THIS STORY AND THE STORY ITSELF
ARE FICTITIOUS ANY RESEMBLANCE TO REAL PERSONS ,LIVING,OR DEAD ,IS
PURELY COINCIDENTAL.
-Yours,
Challa Sridhar Reddy,
hello.challa@gmail.com.

Posted by csreddy124 ( Dec 22 2010, 03:03:07 AM PST ) Permalink Comments [0]
20101221 Tuesday December 21, 2010

సరదాగ చాట్ (తెలుగు లో).

Hi...friends....

I'm sridhar reddy from Bangalore and this is my first blog
I'm writing so,please read it and let me know ur suggetions
and feedback at hello.challa@gmaill.com
----------------------------------------------------------------------
aa roju office lo peddhaga panem ledhu....Gmail open chesaanu..
oka friend online lo unnadu...thana name :"SB" (changed his orignal
name) thanu naaku oka 5yrs back bangalore lo kalisaadu mallee...touch lo
ledu....
so. saradhaaga..thanatho ilaa chat chesaaanu....ika meere chadavadneee....

శ్రీధర్ రెడ్డి : మామ అడ్వాన్సు హ్యాపీ బర్త్ డే !!!!
SB: మామూ , థాంక్స్ రా. .!!!

శ్రీధర్ రెడ్డి : ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మామా??

SB: ఆఫీసు లో ..

శ్రీధర్ రెడ్డి : బెంగుళూరు లో న /హైదరాబాద్ లోన /వైజాగ్ లోనా /ముంబై లోనా?

SB: వైజాగ్ రా . .మరి నువ్వు ఎక్కడ ఉన్నావు మామా? ఎన్నేళ్ళు అయింది మనం కలసి...చాల గ్యాప్ వచ్చింది మామా!!
శ్రీధర్ రెడ్డి : నేను ఇప్పుడు భూటాన్ దేశం లో ఉన్ననాను మామా .....

SB: అక్కడికి ఎప్పుడు వెళ్లావు రా ...? అసలు నువ్వు IT software లో కదా అక్కడ...ఆ దేశం లో ఎం చేస్తున్నావు మామా???
శ్రీధర్ రెడ్డి : పెళ్ళైన 1 వారం రోజుల కి మామా ,భూటాన్ రాక తప్పలేదు ..

SB: అదేంట్రా నీకు పెళ్లి కూడా ఐందా ?
ఒరేయ్..ఒరేయ్ ...ఏంట్రా...ఇది....నువ్వు కనీసం..పెళ్లి విషయం కూడా చెప్పలేదేం రా.??? :(
నువ్వు urgent గా , నేను తన్నాను అనుకోని నీకు నువ్వే కొట్టు కో రా ఎదవ
సన్నాసి ...

శ్రీధర్ రెడ్డి : అదేంటి మామ అంత..మాట లు ...ఎందుకు రా? అస్సలు నా టైం బాలేదు మా.మా.. చెబితే..నువ్వు కూడా ఏడుస్తావు నాతో..పాటు...అయినా..నీకు ఎందుకు లే...మామా నా బాధలు..ఇంకా ఏంటి సంగతుల్?ఏంటి విశేషాలు ?...

SB: ఒరేయ్ ..నా సంగతి..పక్కన పెట్టారా, అసలు..నీ కథేంటి చెప్పు... పెళ్లి ఏంటి...భూతను ఏంటి...? భాధలు ఏంటి....? ఏంటి రా ఇదంతా...నాకు కొంచెం detail గా చెప్పరా బాబు...తొందరగా...!!!

శ్రీధర్ రెడ్డి :
recession టైం లో job పొఇన తర్వాత ...urgent గా చేస్కో వలిసి వచ్చింది మామ ,అసలు నాకు పెళ్ళంటే..isthame ...లేకుండే..కానీ......నా జాబు పోయిన విషయం..బయటికి పోక్కే లోగా..మా నాన్న బలవంతంగ ,ఆఘ మేఘాల మీద నా పెళ్లి కానిచ్చేసాడు రా... :)

SB: ఒరేయ్ మీ నాన్న మంచి పని..చేసాడు..రా...మా నాన్న అయితే...ఇంకా పెళ్లి చేయడం లేదు...నాకు జాబు వుందని...ఇంకా ఇంకా ఎక్కువ కట్నం ఇచ్చే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు నన్ను ,బలవంతం గా వెయిట్ చేయింప చేస్తున్నాడు....ఒరేయ్ నేను కూడా నీలాగా జాబు పోయిందని చెప్పేస్తాను..రా..
కనీసం అప్పుడైనా.మా బాబు నాకు పెళ్లి చేస్తాడేమో రా...
అది సరే కానీ నీ కు పెళ్లి ఐన తర్వాత కూడా కనీసం నాకు చెప్పలేదు ??

SridharReddy:
అతను వాల్ల అబ్బాఇ..కలసి భుతన్ లొ ice cream company నడుపుతున్నారు…Comapany name
"Istamble ice creams "
SB నువ్వు ఆ Company లొ చెస్తున్నవా?…ఇప్పుడు?
I mean adhe Company lo SAP support cheస్తున్నావా???
శ్రిధర్: ఉండూ..చెప్పే దాక ఆగవేం మామా !!!!
అదె Company లొ నాకు partnership ఇస్తాను తొందరగా రమ్మన్నాడు
SB: ఓ ఓ ఓ ,
శ్రిధర్ : సరె అని నేను Bhootan Visa కీ Apply చేసాను
ఒక లక్ష దాక expenses అయ్యాయి అప్పుడు
ఐనా సరె ice cream company లొ partnership కద అని వచ్హ్హా మామ
తీర ఇక్కడికి వచెటప్పుదు.....

ఏం జరిగింటే ...
SB: ఏం జరిగిందిరా ??
శ్రిధర్: అప్పుడె flight లొ
ఒక అమ్మై..
అదె నేను ఎక్కిన flight lo na seat పక్క ఒక అమ్మయి....
9yrs ఉంతుంది మామ
జుస్త్ 8-9 yrs అంథె!!!
నా పక్కన seat లొ ఆ అమ్మయి వల్ల నాన్న..ఆ పక్క seat లొ వల్ల అమ్మ..
SB: Then??
Tension వచెస్తొంది ర బబు..
చెప్పు చెప్పు..
శ్రిధర్: సరెలె మామ నీకు థీరిగ్గా ఉన్నపుడు చెబుతాలె
SB: లీదురా..
నేను ఫ్రీ...
ఏం జరిగిందొ అని tension tension..!!!...
ఆ అమ్మయి parents ఏమన్నారు??
శ్రిధర్ : ఐథె..ఆ అమ్మై పక్కనె ఉంధి కధ..
వల్ల parents ..ముస్లింస్..
SB: ఉంది..
శ్రిధర్ : మరి నాకు వాల్ల Culture థెలీధు కధ..
ఎధొ వల్ల నాన్న జొకె వెస్థె..నెను ఆ అమ్మై...
Thoda,
Sorry thoda కాధు..
SB : Hmmmm?
శ్రిధర: thoda కి కింధ..మొకాల్ల మీధ...జుస్త్ అలా gentle గా touch చెసాఅను ..అంథె..రా బాఅబు
నిజంగా నెను ఎమి చెయ్యలెధు
ఢాఅనికె..
ఇంథమాథ్రం ధానికె.......!!!
ఇంథ చిన్న విష్యానికె.......!!!
ఎమైంధొ థెల్సా మామ.......!!!
Too much మామ.......!!!
SB: యెమైందె రా??
శ్రిధర్ : మరి Rules అవి ముస్లిం countriesస్ లొ ఘొరంగా ఉన్న్నై మామ
Still ఇంక develop కాలెధు రా
SB: marriage చీసెసారా??
శ్రిధర్: వాఅల్లు
వాల్ల నానా నా
వల్లా నాన్న నా...
SB: కాదు ర...
శ్రిధర్ : చీ మామా ఆరొజు గుర్హ్తుకొస్థెనె..నాకు ఎదుపు వస్థుంది మామ
SB: యెం జరిగిందె రా>????
శ్రిధర్ ఋఎద్ద్య్: అధి ధారునమైన రొజు మామ
SB: చెతక్క్ కొతెసీరా???
శ్రిధ: వల్ల నాన నాకు ఒక విషయం చెప్పదు...ముస్లిం countries lo అమ్మైలన touch చెయ్యొధ్హందీ అని చెప్పదు...వాల్లా అమ్మైని వాల్ల ఆవిద place కి..వాల్ల అవిదని వల్ల అమ్మై place కి షిఫ్త్ చెసాఅదు
సొ ఇప్పుదు నా పక్క వాల్ల ఆవిద కూర్చుంధి...
SB: sooper రా..
మరి Enjoy kadhaa
శ్రిధర: అధె మరి ఆ రొజు నువ్వనుకున్నతు ఐ ఉంతె...బాగుందెహ్ది , కాని...అధె రొజు మామ..నా లిఫె ని ఫుల్ల్ గా చెదగొత్తింధి.....
అక్కదీంతి త్విస్త్???
ంఇగిలిన story next part లొ post చెస్థాను....మీ feedback పంపదం మర్చి పొవద్ధు....
మీ
Sridhar Reddy Challa,
hello.challa@gmail.com

Posted by csreddy124 ( Dec 21 2010, 10:58:10 PM PST ) Permalink Comments [2]
20101219 Sunday December 19, 2010

Friend tho saradhaaga chat...

Hi...friends....

I'm sridhar reddy from Bangalore and this is my first blog
I'm writing so,please read it and let me know ur suggetions
and feedback at hello.challa@gmaill.com
----------------------------------------------------------------------
aa roju office lo peddhaga panem ledhu....Gmail open chesaanu..
oka friend online lo unnadu...thana name :"SB" (changed his orignal
name) thanu naaku oka 5yrs back bangalore lo kalisaadu mallee...touch lo
ledu....
so. saradhaaga..thanatho ilaa chat chesaaanu....ika meere chadavadneee....
---------------------------------------------------------------------

SridharReddy: maama advance happy bday
SB: mamu, thanks ra..
SridharReddy: wru now
SB: office..
SridharReddy: bangalore/hyd/viazg/mumbai
SB: vizag ra..
nuvvu..??
SridharReddy: Bhootan
SB: akkadiki yeppudu vellav ra...
SridharReddy: pellaina 1 week ki maama
SB: nuvvu urgent gaa, neenu thannanu anukoni neeku nuvve kottukooraa...
SridharReddy: adhenti maama
SB: pelli ayyende ani cheppanee leedu..
SridharReddy: job pointharvatha...urgent gaa chesskovalisi vacchindhi mamma
SB: kaneesam ayentharuvaatha kuuda cheppaleedu??
yenti bavaa....
manam kalavaka poothy marchipoovatamenaa??
SridharReddy: kothha kaapuram pette hadavidi lo chinna accident aindhi maama\
SB: ayyo..
yemainde raa..
eppudu baagundaaa???
SridharReddy: accident kaadhu incidnent maaam sorry…
maa aavida tharpu vaalla relativeoka aayaaanaa...chanipoyaadu
SB: oooo..
thn ok..
SridharReddy: aayana chanipoyeppudu..athanu valla abbai..Bhutan lo ICE cream company naduputhnnaru
“ISTHABLE creams”
SB: nuvvu aa company loo naa leeka SAP(software) side aa???
SridharReddy: undoo..cheppedhaaka aagavem!!!!
adhe company lo naaku partner ship isthaanu thodaragaa rammannaadu
SB: ooo,
SridharReddy: sare ani nenu bhutan visa ki apply chesaanu
oka laksha dhaaka expenses ayyayi appudu
aina sare icecream company kadha ani vachhha maama
theera ikkadiki vachetappudu.....
em jarigindhante...
SB: yeem jariginde??
SridharReddy: appude flight lo oka ammai..
9yrs untadho maaama
just 8-9 yrs anthe
naa pakkana seat lo aa ammai valla naanna..aa pakka seat lo valla amma
SB: then??
tension vachestonde ra babu..
cheppu cheppu..
SridharReddy: sarele maama neeku theeriggaa unnapudu chebuthaale
SB: leeduraa..
neenu free...
yem jarigindoo ani tension...
aa ammai parents yeema annaaru??
SridharReddy: aithe..aaa ammai pakkane undhi kadha..
valla parents..muslims..
SB: undi..
SridharReddy: mari naaku vaalla cuture theleedhu kadha..
edho valla naanna joke vesthe..nenu aa ammai...
thoda
sorry thoda kaadhu..
SB: hmmm??
SridharReddy: thoda ki kindha..mokaaalla meedha...just alaa gentl gaa touch chesaaaanu ..anthe..raaa baaaabu
nijamgaaa nenu emi cheyyaledhu
Dhaaaanike..
inthamaathram dhaaanike
intha chinna vishyaanike
emaindho thelsaa maama
too much maama
SB: yemainde raa??
SridharReddy: mari rules avi muslim country s lo ghoramgaa unnnai maama
still inka develop kaaledhu raa
SB: pelli cheesesaaraa??
SridharReddy: vaaaallu
vaalla naanaaa naa
vallaa naanna naa...
SB: kaadu ra...
SridharReddy: chee maamaa aaroju gurhtukosthene..naaku edupu vasthundi maama
SB: yem jariginde raa>????
SridharReddy: adhi dhaarunamaina roju maama
SB: chetakk koteseeraa???
SridharReddy: valla naana naaku oka vishayam cheppadu...muslim countrys lo ammailanu touch cheyyodhhandee ani cheppadu...vaallaa ammaini vaalla aavida place ki..vaalla avidani valla ammai place ki shift chesaaaadu
so ippudu naa pakka vaalla aavida koorchundhi...:)
SB: super raaa..
mari enjoi kdaaa
SridharReddy: adhe mari aa roju nuvvanukunnatu ai unte...baagundehdi , kaani...adhe roju maama..naa life ni full gaa chedagottindhi.....
akkadeenti twist???

Migilina story..next part lo post chesthaaanu....mee feedback pampadam marchi povaddhu....
mee
Challa sridhar Reddy,
hello.challa@gmail.com

Posted by csreddy124 ( Dec 19 2010, 09:56:38 PM PST ) Permalink Comments [6]