Telugu Blogs @ Sahiti.org

సాహితి.ఆర్గ్ పై తెలుగు బ్లాగులు

Recent Weblog Entries
మల్లికార్జున్
Murali | Music | 2008-06-11 07:53:15.0 | By Murali
నిన్న, కొలంబస్(ఒహాయో)లో మణిశర్మ సంగీత విభావరి చూడటానికి వెళ్లాం. అరగంట ఆలస్యంగా మొదలైన కార్యక్రమం, మధ్యలో డజను స్పాన్సర్...
it's my love 2
raviteja | General | 2008-04-15 00:55:11.0 | By ravitheja070
thank u.......... to day ..nenu priya jalsa movie ki chusamu.. chala santhosham ga undi....priya ki red colour dress cha...
it's my love
raviteja | General | 2008-04-12 07:09:10.0 | By ravitheja070
hai my name is ravi from vijaywada.......hello madi vijaywada dagara china village..nenu 10 th lo unapudu love lo padanu...
రక్షించిన ద్వారము పై రక్తము..!/BLOOD ON THE DOOR.
Value of ONE MINUTE | General | 2008-02-19 00:29:18.0 | By dmdas009
రక్షించిన ద్వారము పై రక్తము..! భయంకర యుద్ద సమయంలో ఓ క్రూర కమాండర్ ఓ గ్రామము లోని ప్రతి ఇంటిలో నివసించే అందర...
Advaitam
advaitam | General | 2008-01-29 03:10:11.0 | By virtuallyunbound
mottaniki oka telugu blog ni modalupettanu. ee pani cheyyalani pooyina 6 nelalu ga anukuntunnanu. cheyyalekapoovadan...
నా గురించి
manimala | General | 2008-01-27 03:41:55.0 | By bala67nmani
నా పేరు బాలనాగమణి.మాది నర్సాపురం.పశ్చిమగోదావరి జిల్లా.నేనొక గణిత ఉపాధ్యాయురాలను.కాని నాకు తెలుగు సాహిత్యం అంటే చాలా అభిమ...
karimnagar lo meeru
seenu | General | 2008-01-10 11:19:21.0 | By karimnagarlo
hello friends , karimnagar lo meeru hoodavalasina places chaala unnai
ఓ నిముషము నిర్లక్ష్యము ఖరీదు........?
Value of ONE MINUTE | General | 2008-01-05 00:49:08.0 | By dmdas009
ఓ నిముషము నిర్లక్ష్యము ఖరీదు........? జూలియస్ సీజర్ అనే పరాక్రమశాలి 800 పట్టణములను జయి...
HI
girisree | General | 2008-01-02 07:40:15.0 | By girisree
hjakhdkjagkasdhgkjhakdgkahsdgkjhadkghkajhgika
రుధిరాయనమః స్వాహా !
ఏది నిజం?! | General | 2007-10-28 12:38:01.0 | By dearsridhar
చితిపై పొగలు గక్కుతోన్న నిప్పుల్లో సగం కాలుతోన్న అపురూప సౌందర్యరాశి దేహం. నెత్తురోడుతున్న ఖడ్గంతో ఎదురుగా నిలుచున్న అక్బ...
నాది నీకు-- నీది నాకు
churaka | General | 2007-10-03 09:55:05.0 | By phani
నా 2 రూపాయల కిలో బియ్యం పధకం నువ్వు తీసుకుంటే నీ ఉచిత విద్యుత్ పధకం నేను లాక్కుంటా. నా ఎన్ టీ ఆర్ నువ్వు లాక్కుంటే నీ ...
telugulo blog
modatidhi | General | 2007-09-28 08:39:21.0 | By Aparna
telugulo wrayamante its too difficult. kanee telugu vallam aiyee undi english lo yendhuku anamata
ఓ రంగుల పావురం......
phaniraj | General | 2007-09-01 23:17:29.0 | By phaniraj
ఓ రంగుల పావురం...... మనమందరం ఈ జీవితం లో ఎదో ఒక మలుపు లొ 'మన ' అని అనుకున్న వాళ్ళందరిని వదిలెసి,ఎవ్వరూ తెలియని చొటుకి,...
ఓ రంగుల పావురం......
welcome to phaniraj creatives ... | General | 2007-09-01 23:15:29.0 | By phaniraj
ఓ రంగుల పావురం...... మనమందరం ఈ జీవితం లో ఎదో ఒక మలుపు లొ 'మన ' అని అనుకున్న వాళ్ళందరిని వదిలెసి,ఎవ్వరూ తెలియని చొటుకి,...
క్రికెట్ వరల్డ్ కప్ - 2007
Murali | General | 2007-03-14 10:32:28.0 | By Murali
నాలుగు రోజుల క్రితం 2007 క్రికెట్ వరల్డ్ కప్ మొదలయింది. భారత్ మొదటి రౌండు ఆటలు: మార్చి 17 : బంగ్లాదేశ్, ట్రినిడా...
ఇంటర్మీడియట్లో తెలుగా? సంస్క్రతమా?
Murali | General | 2007-03-05 12:16:13.0 | By Murali
వారాంతంలో అమ్మతో ఫోన్లో మాటాడుతుంటే, ఇంటర్మీడియట్ చదువుతున్న మా బాబాయి కూతురు ప్రస్తావన వచ్చింది. తరువాత తనకి ఫోను చేసి,...
ఉత్తమ తెలుగుబ్లాగర్ల ఎన్నిక - 2006 - ఫలితాలు
Murali | General | 2007-02-23 10:40:32.0 | By Murali
indibloggies వారు నిర్వహించిన బ్లాగర్ల పోటీల ఫలితాలు ప్రకటించారు . విస్మయపరచిన తెలుగుబ్లాగరు ఎన్నిక-2005 కంటే ...
నేటి సినిమాల పేర్లు
Murali | General | 2007-02-14 10:22:05.0 | By Murali
నేటి సినిమా పేర్లు చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి. కాస్తోకూస్తో "చెడు" లక్షణాలు సినిమా పేర్ల...
వజ్రోత్సవాలు
శ్రీనివాసకుమార్ | General | 2007-02-06 03:56:15.0 | By gsrinivasakumar
వజ్రోత్సవాల పేరిట జరిగిన 75 ఏళ్ల తెలుగు సినిమా పండుగలో చోటు చేసుకున్న అపశ్రుతులు, ఆవేశాలు మన చలనచిత్ర పరిశ్రమలో ఉన్న వైర...
అందరికీ నమస్కారాలు !!!
బ్లాగాయణం | General | 2006-12-05 17:07:41.0 | By rvelagaleti
అందరికీ నా నమస్కారాలు... ఇప్పుడే నేను వెబ్లాగు లో చేరాను.... నాకు బ్లాగరు లో అకౌంటు ఉంది... ఇక నుంచి ఇందులో కూడ...
బెర్కిలీలో తెలుగు బోధన
Murali | General | 2006-12-05 10:07:11.0 | By Murali
క్రిందటి నెలలో అనుకుంటా, దినపత్రికలలో ఒక వార్త వచ్చింది. ఈ మధ్యకాలంలో అమెరికా యూనివర్సిటీలలో దక్షిణ ఆసియా భాషలపై మక్కువ ...
Windows XP + MS Office 2003 లో తెలుగు ఎలా?
Murali | General | 2006-12-04 08:57:19.0 | By Murali
ఇంటర్నెట్లో చాలా చోట్ల కంప్యూటర్లలో తెలుగు ఎలా వాడాలి అని ఉన్నా కూడా, ఇది కేవలం Windows XP జతలో ఎలా వాడాలి అని తెలియజెప్...
Kitakita
bannu | General | 2006-11-28 08:21:03.0 | By bannu29
http://www.kitakitalu.com << click to reach kitakitalu
dalit
vrdarla | General | 2006-11-14 01:34:04.0 | By vrdarla
dalitakavitayugam!
vrdarla | General | 2006-11-13 23:12:24.0 | By vrdarla
ప్రముఖ దళిత ఉద్యమ నాయకుడు, తత్వవేత్త,అంబేడ్కరిస్టు, కవి, భాషావేత్త కత్తి పద్మారావు గారి ఆధ్వర్యంలో దళిత '' కవితాయుగం '' ...
Namaskaram
Nagendra | General | 2006-11-07 09:34:23.0 | By dnreddy
Andariki namaskaram..
ఎల్లమ్మ కథకు బహుమతి- శుభాకాంక్షలు!
vrdarla | General | 2006-10-25 03:29:41.0 | By vrdarla
ప్రముఖ కథారచయిత కాసుల ప్రతాప రెడ్డి గారికి మానేరు రచయితల సంఘం(కరీంనగర్)వారు ఈ ఏడాది(2006) సురమౌళి స్మారక కథా పురస్కారాన్...
Vanasthalipuram to America
MANASULONI MATA | General | 2006-10-19 02:32:51.0 | By anil99kumar
Engineering complete ainaka...udyogam veta lo paddanu. M.Tech cheyalani unnadi kani Job is important to me. I tried a l...
Darla poem (Award for the City!)
vrdarla | General | 2006-10-18 22:27:35.0 | By vrdarla
Award for the City! --Dr.Darla Venkateswara Rao I thought the city would embrace me Ignoring whether it was day, ...
దార్ల కవిత హాస్టల్లో అమ్మ!
vrdarla | General | 2006-10-11 23:59:06.0 | By vrdarla
మా యూనివర్శిటీ హాస్టల్లో మిగిలిన అన్నం పట్టికెళ్ళడానికి తెల్లవారగట్ల వచ్చే తల్లి దీన వదనంలో మా అమ్మ రూపం అందంగా క...
ఈమాట ద్వారా తెలుగు!
vrdarla | General | 2006-10-11 22:10:32.0 | By vrdarla
ఈమాట ద్వారా తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఈమధ్య కంప్యూటర్ లో తెలుగు భాష గురించి ఒక సదస్సు నిర్వహిస్తున్నట్లు ...
నాకవిత్వం!
vrdarla | General | 2006-10-10 00:27:16.0 | By vrdarla
నేను దళితతాత్వికుడు పేరుతో ఒక కవితా సంపుటిని ప్రచురించాను.దానిలోని ఒక కవిత లింక్ ఇస్తున్నాను. చూడండి. దార్ల
దోమలతో పోరాటం
శ్రీనివాసకుమార్ | General | 2006-10-06 07:39:52.0 | By gsrinivasakumar
ఓ పక్క గున్యా... మరోపక్క డెంగ్యూ.. ఇంకో పక్క మలేరియా. చూస్తుంటే అంతా దోమల రాజ్యంలా ఉంది. ఇంకా వర్షాకాలం ఊపందుకోక ముందే ప...
తెలుగు రచనల వెబ్ సైట్!
vrdarla | General | 2006-10-04 22:41:22.0 | By vrdarla
ప్రియమైన సాహితీ మిత్రులారా, నేను కొన్ని పుస్తకాలను పరిచయం చేసాను.ఆసక్తి ఉంటే వాటిని కింది చిరునామాలో చూడవచ్చు. http:/...
తెలంగాణా ఉద్యమ ప్రభావం
vrdarla | General | 2006-10-04 04:44:33.0 | By vrdarla
ప్రియమైన తెలుగు మిత్రులారా! ఈ మధ్యకాలంలో తెలంగాణా ఉద్యమ ప్రభావం వల్ల ఒక శుభ పరిణామం కనిపిస్తుంది. తెలంగాణలో కవులు బాగా ...
carelessness
Golakoti Satyavathi | General | 2006-10-01 10:25:42.0 | By Gsatyavathi
పర్యావరణ నాశనానికి ప్లాస్టిక్ బాగులు కారణమని తెలిసికూడా ఆపని అధికారులను ఏమి చెయ్యాలి?
నా బహుమతి
Golakoti Satyavathi | General | 2006-09-13 10:16:47.0 | By Gsatyavathi
ఎంత సులువో
the chosen one | General | 2006-09-02 09:46:44.0 | By kalyani
తెలుగులో బ్లాగు సృస్టించడం ఇంత సులువా? ఇది నా మొదటి తెలుగు బ్లాగు. చాల సంతోషంగా వుంధి. మళ్ళి కలుద్ధాం.బై.
హలంత అక్షరాల సమస్యలకు పరిష్కారం
శ్రీనివాసకుమార్ | General | 2006-08-10 06:00:45.0 | By gsrinivasakumar
తెలుగు యునికోడ్ ఫాంట్ ఉపయోగించి క్ చ్ ట్ త్ ప్ గ్ జ్ డ్ ద్ బ్ వంటి హలంతాక్షరాలను టైప్ చేసేప్పుడు ఇక్కడ తెలిపిన ఇబ్బందులు...
ఏంటో ఈ రాజకీయాలు
శ్రీనివాసకుమార్ | General | 2006-06-12 07:12:26.0 | By gsrinivasakumar
ఒకాయనకు ఒక వ్యక్తి చేసే పనులు నచ్చక ఆయన్ని శత్రువుగా భావిస్తున్నాడు. అయితే ఆ వ్యక్తే తనకు మిత్రుడని ఇంకోచోట జతకట్టాడు. ఇ...
నిర్లక్షానికి పరాకాష్ఠ
శ్రీనివాసకుమార్ | General | 2006-05-17 10:54:55.0 | By gsrinivasakumar
పంజాగుట్ట అనే ఆ ప్రాంతం మన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నడిబొడ్డున ఉంటుంది. సమీపంలోనే ముఖ్యమంత్రి ఇల్లు. నిరంతరం పోలీసు ప...
బధిర యజమానిని రక్షించుకున్న చిలుక
శ్రీనివాసకుమార్ | General | 2006-05-13 01:18:58.0 | By gsrinivasakumar
కృతజ్ఞత కుక్కలకే కాదు, చిలకలకూ ఉంటుందని రుజువైన ఘటన బ్రిటన్‌లో జరిగింది. ఇక్కడి య్కార్‌షైర్‌ కౌంటీ మిర్‌ఫీల్డ్‌ ప్రాంతాన...
నా మొదటి Post
... | General | 2006-05-08 04:03:02.0 | By mallajosyula
నేను తెలుగు లో బ్లాĵ...
నిన్న పరిగెత్తాడు... ఇప్పుడు పరిగెత్తిస్తున్నాడు
శ్రీనివాసకుమార్ | General | 2006-05-06 06:35:24.0 | By gsrinivasakumar
నియమ నిబంధనలు తెలుసుకోకుండా అతిగా స్పందించడంలో అగ్రగణ్యులు మనవాళ్లేననడంలో సందేహం లేదని ఒరిస్సా వండర్‌కిడ్ బుధియా విషయంలో...

Combined RSS feed for site. Right-click, copy link and paste into your newsfeed reader

Search for blogs